హోమ్ / వంటకాలు / దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి

Photo of Tindora green chilli chutney by Kavitha Perumareddy at BetterButter
661
2
0.0(0)
0

దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి

Oct-07-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నేయి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. దొండకాయలు పావుకేజీ
  2. పచ్చిమిర్చి 10
  3. చింతపండు కొద్దిగా
  4. వెల్లుల్లి రెబ్బలు5
  5. జీలకర్ర స్పున్
  6. నూనె స్పున్
  7. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా దొండకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.మిగతా వస్తువులు అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర వేసుకొని వేగిన తరువాత దొండకాయలు వేసి కొద్దిగా సేపు వేయించుకోవాలి . తరువాత పచ్చిమిర్చి,వెల్లుల్లి,చింతపండు, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిముషాలు మగ్గించుకోవాలి. మరీ మెత్తగా మగ్గించు కోవాల్సిన అవసరం లేదు.
  3. ఇప్పుడు రోట్లో దొండకాయ మిశ్రమాన్ని వేసి దంచుకోవాలి.
  4. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు .కచపచ్చగా దంచుకోవాలి.
  5. దంచిన తరువాత గిన్నెలో తీసుకోవడమే ఇంక. పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర