బీరకాయ తోక్కు పచ్చడి | Ridge gourd peel chutney Recipe in Telugu

ద్వారా PRaveen Bathula  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd peel chutney recipe in Telugu,బీరకాయ తోక్కు పచ్చడి, PRaveen Bathula
బీరకాయ తోక్కు పచ్చడిby PRaveen Bathula
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

బీరకాయ తోక్కు పచ్చడి వంటకం

బీరకాయ తోక్కు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd peel chutney Recipe in Telugu )

  • బీరకాయ పీచు రెండు కప్పులు
  • పచ్చిమిర్చి ఒక 5
  • ఉల్లిపాయలు రెండు
  • టమొట మూడు

బీరకాయ తోక్కు పచ్చడి | How to make Ridge gourd peel chutney Recipe in Telugu

  1. పచ్చిబీరకాయ తోక్కును కొద్దిగా నునే లో వేయించుకోవాలి
  2. పోపు తరువాత
  3. తరువాత టామొటా ,ఉల్లిపాయలు , పచ్చిమిర్చిని కూడా వేయించాలి.
  4. తరువాత బీరకాయ తోక్కును పచ్చిమిర్చిని కలిపి మిక్సి లో వేయాలి
  5. తరువాత టమొట ,ఉల్లిపాయ వేసి ఒకసారి అన్ చేసి తీసేయాలి .చివరలో పోపు పెట్టుకోవాలి.

Reviews for Ridge gourd peel chutney Recipe in Telugu (0)