హోమ్ / వంటకాలు / బీరకాయ తోక్కు పచ్చడి

Photo of Ridge gourd peel chutney by PRaveen Bathula at BetterButter
0
0
0(0)
0

బీరకాయ తోక్కు పచ్చడి

Oct-08-2018
PRaveen Bathula
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ తోక్కు పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట

కావలసినవి సర్వింగ: 5

  1. బీరకాయ పీచు రెండు కప్పులు
  2. పచ్చిమిర్చి ఒక 5
  3. ఉల్లిపాయలు రెండు
  4. టమొట మూడు

సూచనలు

  1. పచ్చిబీరకాయ తోక్కును కొద్దిగా నునే లో వేయించుకోవాలి
  2. పోపు తరువాత
  3. తరువాత టామొటా ,ఉల్లిపాయలు , పచ్చిమిర్చిని కూడా వేయించాలి.
  4. తరువాత బీరకాయ తోక్కును పచ్చిమిర్చిని కలిపి మిక్సి లో వేయాలి
  5. తరువాత టమొట ,ఉల్లిపాయ వేసి ఒకసారి అన్ చేసి తీసేయాలి .చివరలో పోపు పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర