వంకాయ పచ్చడి. | Brinjal chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal chutney. recipe in Telugu,వంకాయ పచ్చడి., దూసి గీత
వంకాయ పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

వంకాయ పచ్చడి. వంటకం

వంకాయ పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal chutney. Recipe in Telugu )

  • కావలసిన పదార్థాలు ::
  • 1 - వంకాయలు : 2.
  • 2 - పచ్చిమిర్చి : 3
  • 3 - అల్లం : చిన్న ముక్క
  • 4 - కొత్తిమీర : 1 కట్ట.
  • 5 - ఉప్పు : 1/2 చెంచా.
  • 6 - పసుపు : చిటికెడు.
  • 7 - 1/4 చెంచా

వంకాయ పచ్చడి. | How to make Brinjal chutney. Recipe in Telugu

  1. వంకాయలకి పైన కాస్త నూనె రాసుకుని పొయ్యి మీద కాల్చాలి.
  2. కాల్చిన వంకాయని చెయ్యి తడి చేసుకుంటూ. పైన తొక్క తీసేయాలి.
  3. వంకాయ ని మెత్తగా మెదిపి ఉంచాలి.
  4. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అందులో వెయ్యాలి.ఉప్పు పసుపు కూడా కలపాలి.
  5. ఆవాలు,మెంతులు,ఇంగువ తో పోపు పెట్టి‌,కొత్తిమీర చల్లాలి.

Reviews for Brinjal chutney. Recipe in Telugu (0)