హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చడి.

Photo of Brinjal chutney. by దూసి గీత at BetterButter
957
4
0.0(0)
0

వంకాయ పచ్చడి.

Oct-08-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన పోషకాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కావలసిన పదార్థాలు ::
  2. 1 - వంకాయలు : 2.
  3. 2 - పచ్చిమిర్చి : 3
  4. 3 - అల్లం : చిన్న ముక్క
  5. 4 - కొత్తిమీర : 1 కట్ట.
  6. 5 - ఉప్పు : 1/2 చెంచా.
  7. 6 - పసుపు : చిటికెడు.
  8. 7 - 1/4 చెంచా

సూచనలు

  1. వంకాయలకి పైన కాస్త నూనె రాసుకుని పొయ్యి మీద కాల్చాలి.
  2. కాల్చిన వంకాయని చెయ్యి తడి చేసుకుంటూ. పైన తొక్క తీసేయాలి.
  3. వంకాయ ని మెత్తగా మెదిపి ఉంచాలి.
  4. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అందులో వెయ్యాలి.ఉప్పు పసుపు కూడా కలపాలి.
  5. ఆవాలు,మెంతులు,ఇంగువ తో పోపు పెట్టి‌,కొత్తిమీర చల్లాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర