హోమ్ / వంటకాలు / పుదీనా కొత్తిమీర పచ్చడి.

Photo of Mint , coriander chutney. by దూసి గీత at BetterButter
819
2
0.0(0)
0

పుదీనా కొత్తిమీర పచ్చడి.

Oct-08-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా కొత్తిమీర పచ్చడి. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1 - పుదీనా : 4 కట్టలు.
  3. 2 - కొత్తిమీర : 3 కట్టలు.
  4. 3 - పచ్చిమిర్చి : 5.
  5. 4 - టమాటా : 1.
  6. 5 - ఉప్పు : 1/2 చెంచా‌

సూచనలు

  1. పుదీనా, కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకోవాలి.
  2. ముందు పుదీనా 2 నిమిషాలు వేయించి తీసేయాలి.
  3. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా 2, నిమిషాలు వేయించి తీసేయాలి.
  4. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి, ముక్క మెత్తబడేంతవరకూ వేయించి తీయాలి.
  5. ఇప్పుడు అన్నీ కలిపి ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు లేకపోతే మానేయొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర