టమాటో పచ్చడి | Tomato hot pickle Recipe in Telugu

ద్వారా annapurna jinkala  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato hot pickle recipe in Telugu,టమాటో పచ్చడి , annapurna jinkala
టమాటో పచ్చడి by annapurna jinkala
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

About Tomato hot pickle Recipe in Telugu

టమాటో పచ్చడి వంటకం

టమాటో పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato hot pickle Recipe in Telugu )

 • టొమాటొలు 500 grms
 • చింతపండు నిమ్మకాయంత
 • కారo 4 స్పూను
 • ఉప్పు తగినంత
 • పసుపు చిటికెడు
 • అవాలు జీలకర్ర కొద్దిగ
 • ఎండుమిర్చి 2
 • పచ్చి మిర్చి 5
 • ఇంగువ ఒక స్పూన్
 • నూనె 5 స్పూన్ లు
 • వెల్లుల్లి 5 రెబ్బలు
 • కరివేపాకు 2 రెమ్మలు
 • అల్లం చిన్న ముక్క

టమాటో పచ్చడి | How to make Tomato hot pickle Recipe in Telugu

 1. టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి
 2. పాన్ లొ 5 స్పూన్లు నూనె , అవాలు జీలకర్ర వేసుకొని చిటపట లాడనివ్వాలి
 3. ఎండుమిర్చి , పచ్చి మిర్చి , కరివెపకు కూడా వేసుకొని వేగనివ్వాలి
 4. వెల్లుల్లి , ఇంగువ , అల్లం ముక్కలు కూడా వేసుకొన ఒక నిమిషం వేయించండి
 5. చిటికెడు పసుపు, రుచికి ఉప్పు , టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి
 6. టొమాటో లోని నీరు లొ కడిగిన చింతపండు ,వేసి రసం తీసుకోవాలి
 7. మగ్గిన టమాట లో , చింతపండు రసం , కారం వేసి దగ్గర పడే వరకు ‌ మగ్గించాలి అంతే ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చడి రెడి

Reviews for Tomato hot pickle Recipe in Telugu (0)