దోసకాయ టమోటా పచ్చడి | Yellow cucumber and tomato chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Yellow cucumber and tomato chutney recipe in Telugu,దోసకాయ టమోటా పచ్చడి, Lalitha Kandala
దోసకాయ టమోటా పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

దోసకాయ టమోటా పచ్చడి వంటకం

దోసకాయ టమోటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yellow cucumber and tomato chutney Recipe in Telugu )

  • ఒక మీడియం size దోసకాయ
  • 2చిన్న టొమాటోలు
  • ఆవాలు 1 టీ స్పూన్
  • మెంతులు 1/2 టీ స్పూన్
  • నూనె 2 టేబుల్ స్పూన్స్
  • ఎండుమిర్చి 4
  • పోపు దినుసులు - ఆవాలు, కరివేపాకు, ఇంగువ కొద్దిగా
  • చింతపండు కొద్దిగా
  • ఉప్పు రుచికి సరిపడా

దోసకాయ టమోటా పచ్చడి | How to make Yellow cucumber and tomato chutney Recipe in Telugu

  1. ముందుగా దోసకాయను చెక్కు తీసి, గింజలు కూడా తీసి ముక్కలుగా చేసుకోవాలి
  2. టొమాటోలు కూడా కడిగి కట్ చేసుకోవాలి
  3. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు , మెంతులు వేయించి పక్కన పెట్టాలి
  4. అదే పాన్ లో కొంచం నూనె వేసి దోసకాయ ముక్కలు, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి.
  5. చల్లారాక ముక్కలు, చింతపండు వేసి రుబ్బుకోవాలి
  6. మెంతులు, ఆవాలు కూడా చల్లారాక మెత్తని పొడి చేసి ఇందులో కలపాలి
  7. ఆవాలు, కరివేపాకు, ఇంగువ పోపు పెట్టి పచ్చడిలో కలపాలి

Reviews for Yellow cucumber and tomato chutney Recipe in Telugu (0)