హోమ్ / వంటకాలు / మామిడికాయ ముక్కల పచ్చడి

Photo of Small mango pieces pickle by Lalitha Kandala at BetterButter
600
1
0.0(0)
0

మామిడికాయ ముక్కల పచ్చడి

Oct-08-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ గురించి

మామిడి కాయ చిన్న ముక్కల పచ్చడి ని టెంపరరీ గా పెద్ద ఆవకాయ కు ముందు పెట్టుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 4 లేదా 5 మామిడికాయలు
  2. మెంతి పిండి ఒకటిన్నర table స్పూన్
  3. ఆవపిండి 2 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు 1/4కప్
  5. కారం 3/4 కప్
  6. నూనె 2 కప్స్

సూచనలు

  1. ముందుగా మామిడికాయలు బాగా కడిగి ఆరబెట్టాలి
  2. తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
  3. ఒక పాన్ లో ఆవాలు వేసి వేయించాలి
  4. మెంతులు కూడా వేయించి తీసుకోవాలి
  5. ఇవి చల్లారాక మెత్తని పొడి చేసుకోవాలి విడివిడిగా
  6. ఒక పెద్ద గిన్నెలో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలిపి మామిడికాయ ముక్కలు కూడా వేసి కలపాలి.
  7. ఇప్పుడు నూనె పోసి బాగా కలిపి మూత పెట్టి 3 రోజులు పోయాక మళ్ళీ కలిపి అన్ని సరిపోయాయో లేదో చూసి ఏమైనా కావాలంటే మళ్ళీ వేసుకోవాలి
  8. ఇప్పుడు పచ్చడిని జాడీలోకి గాని, గాలి చొరబడని box లోకి గాని తీసుకుని కావాల్సినపుడు సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర