కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి | Coconut coriander curd chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut coriander curd chutney recipe in Telugu,కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి, Sree Vaishnavi
కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    11

    నిమిషాలు
  • వండటానికి సమయం

    13

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి వంటకం

కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut coriander curd chutney Recipe in Telugu )

  • కొబ్బరికాయ 1
  • పచ్చిమిర్చి 5-6
  • పెరుగు 2 కప్స్
  • జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • ఎండుమిరపకాయలు 2
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు ఒక రెమ్మ

కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి | How to make Coconut coriander curd chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరికాయ మరియు కొత్తిమీర పచ్చిమిర్చి ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. వాటిని మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, జీలకర్ర వేసి మళ్ళి మిక్సీ చేసుకోవాలి
  4. ఇప్పుడు పెరుగు లో ఇది వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి
  5. ఇప్పుడు దానికి స్టవ్ చేసి మూకుడు పెట్టి నూనె ,ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Coconut coriander curd chutney Recipe in Telugu (0)