అల్లం నిల్వ పచ్చడి | Allam nilva pachadi Recipe in Telugu

ద్వారా malleswari dundu  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Allam nilva pachadi recipe in Telugu,అల్లం నిల్వ పచ్చడి, malleswari dundu
అల్లం నిల్వ పచ్చడిby malleswari dundu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

అల్లం నిల్వ పచ్చడి వంటకం

అల్లం నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Allam nilva pachadi Recipe in Telugu )

  • కొబ్బరి అల్లం. 100గ్రాము
  • ఎండు మిర్చి. 5
  • ధనియాలు 1 చెంచా
  • బెల్లం. 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • చింత పండు. కాస్త
  • వెల్లుల్లి. 4 రెబ్బలు
  • నూనె 2 చెంచాలు
  • తాళింపు దినుసులు 1 చెంచా

అల్లం నిల్వ పచ్చడి | How to make Allam nilva pachadi Recipe in Telugu

  1. ముందుగా అల్లం, ఎండు మిర్చి లను నూనె లో వేగించాలి.
  2. చింత పండు నీటిలో నానబెట్టాలి.
  3. అల్లం, ఎండు మిర్చి లను తగినంత ఉప్పు వేసి మిక్సీ చేయాలి.
  4. అందులో ధనియాలు, వెల్లుల్లి వేసి చింత పండు రసం కొంచం, కొంచెము వేసి రుబ్బుకోవాలి.
  5. అందులో చివరగా బెల్లం కూడా వేసి రుబ్బాలి.
  6. చివరగా తాళింపు దినుసులతో తాళింపు వేయాలి.

నా చిట్కా:

అల్లం నూనెలో వేగించడం వల్ల పచ్చి వాసన పోయి ఘుమ ఘుమలాడుతుంది.

Reviews for Allam nilva pachadi Recipe in Telugu (0)