హోమ్ / వంటకాలు / పండు మిరపకాయల నిల్వ పచ్చడి

Photo of Pandu mirapa kayala nilva pachadi by malleswari dundu at BetterButter
1
1
0(0)
0

పండు మిరపకాయల నిల్వ పచ్చడి

Oct-09-2018
malleswari dundu
30 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండు మిరపకాయల నిల్వ పచ్చడి రెసిపీ గురించి

ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోదగిన పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. పండు మిర్చి 1/2 కేజీ
  2. చింత పండు . 150 గ్రామ్లు
  3. ఉప్పు 150 గ్రాములు
  4. అవ పిండి 50గ్రామ్
  5. మెంతి పిండి 50 గ్రామ్
  6. నూనె 100 గ్రామ్
  7. వెల్లుల్లి 100 గ్రామ్
  8. ఎండు మిర్చి 10
  9. మిన పప్పు. 2 చెంచాలు
  10. ఆవాలు 2 చెంచాలు
  11. పచ్చి పప్పు 2 చెంచాలు
  12. కరివేపాకు. 2 రెమ్మలు

సూచనలు

  1. పండు మిర్చిలను తడి గుడ్డ తో తుడిచి పెట్టాలి.
  2. చింతపండు, ఉప్పులతో మిర్చిలను తొక్కులుగా దంచి ఉంచాలి.
  3. ఇలా 4 రోజులు అయిన తరువాత మరళమెత్తగా నురాలి.
  4. అప్పుడు అందులో ఆవ, మెంతి పిండి వేసి రుబ్బాలి.
  5. వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
  6. ఇలా మెత్తగా రుబ్బిన పచ్చడి ని గాజు జాడిలో నిల్వ ఉంచుకోవాలి.
  7. అవసరమైనంత తీసుకొని నూనె లో తాళింపు వేయాలి.
  8. ఒకేసారి మొత్తం పచ్చడిని తాళింపు వేస్తే త్వరగా రంగు మారుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర