అల్లం పచ్చడి | Ginger chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ginger chutney recipe in Telugu,అల్లం పచ్చడి, Sree Vaishnavi
అల్లం పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

అల్లం పచ్చడి వంటకం

అల్లం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ginger chutney Recipe in Telugu )

  • అల్లంముక్కలు - అరకప్పు
  • చింతపండు గుజ్జు - పావుకప్పు
  • ఎండుమిర్చి - పదిహేను
  • బెల్లం - పావుకప్పు
  • ఉప్పు - తగినంత
  • నూనె - అరకప్పు
  • సెనగపప్పు- అరచెంచా 
  • మినప్పప్పు- అరచెంచా 
  • నువ్వులు- అరచెంచా 

అల్లం పచ్చడి | How to make Ginger chutney Recipe in Telugu

  1. చింతపండు గుజ్జులో బెల్లం తరుగు వేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి అల్లంముక్కల్ని వేయించుకుని తీసిపెట్టుకోవాలి.
  3. అదే బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి , మినపప్పు ,సెనగపప్పు ,నువ్వులూ, ఎండుమిర్చినీ వేయించి పొయ్యి కట్టేయాలి. 
  4. ఎండుమిర్చి వేడి తగ్గాక పదార్థాలన్నింటినీ మిక్సీలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. 

Reviews for Ginger chutney Recipe in Telugu (0)