చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి | Crab apple chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Crab apple chutney recipe in Telugu,చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి, Lalitha Kandala
చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి వంటకం

చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crab apple chutney Recipe in Telugu )

  • Crab apples : 20
  • చింతపండు : కొద్దిగా నిమ్మకాయంత
  • ఉప్పు : రుచికి సరిపడా
  • ఎండు మిరపకాయలు : 5
  • పసుపు: చిటికెడు
  • పోపు సామాన్లు : ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినపప్పు, కరివేపాకు

చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి | How to make Crab apple chutney Recipe in Telugu

  1. Crab apples ను బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి
  2. వీటిని, ఉప్పు, పసుపు, ఎండు మిర్చి, చింత పండు వేసి బరకగా రుబ్బుకోవాలి
  3. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కావాలంటే ఒక రెండు ఎండు మిర్చి, కరివేపాకు వేసి పోపు వేగాక పచ్చడి లో కలపాలి.

Reviews for Crab apple chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo