ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి | Whole lemon pickle Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Whole lemon pickle recipe in Telugu,ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి, Harini Balakishan
ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడిby Harini Balakishan
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి వంటకం

ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Whole lemon pickle Recipe in Telugu )

  • పదిహేను పెద్ద నిమ్మకాయలు
  • పది చిన్న నిమ్మకాయలు
  • ముప్పావు కప్పు ఉప్పు
  • ఒక కప్పు కారం పుడి
  • అరచంచా వేయ్ంచి పొడికొట్టిన ఆవ/మెంతి పొడి
  • పోపుకు పల్లీనూనె
  • ఆవాలు
  • జిలకర
  • మెంతులు
  • ఇంగువ
  • పసుపు

ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి | How to make Whole lemon pickle Recipe in Telugu

  1. పెద్ద నిమ్మకాయల రసంతీసి వడగట్టుకోవాలి
  2. చిన్న నిమ్మకాయలు కడిగి, తుడిచి గాట్లు పెట్టుకోవాలి
  3. కొంచం నిమ్మరసం , కొంచం ఉప్పు, గాట్లు వేసిన నిమ్మకాయ , ఇలావేస్తూ వెళ్ళాలి
  4. మొత్తం నిమ్మకాయలు రసంలో మునిగేలా చూడాలి
  5. రోజూ కలుపుతూ పదిరోజులు ఊరనివ్వాలి
  6. కారంకలపడానికి కొన్ని నిమ్మకాయలే తీయాలి. అన్నీ ఒకేసారి కలిపితే నెల తర్వాత రంగు మారుతుంది
  7. ఐదు చంచాల కారం, అరచంచా ఆవమెంతిపొడి వేసి కలపాలి
  8. రెండు చంచా పల్లీనూనెలో ఆవాలు, జిలకర, మెంతులు , ఇంగువ, పసుపు వేయాలి
  9. పోపు చల్లారాక పచ్చడి లోకలపాలి.

నా చిట్కా:

పిండేసిన నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి కొ్ట్టి, ఫేస్ ప్యాక్, డీటాక్స్ డ్రింక్ లేక ఫ్లేవరింగ్ కి వాడొచ్చు

Reviews for Whole lemon pickle Recipe in Telugu (0)