కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి | bitter gourd tamarind pickle Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • bitter  gourd  tamarind  pickle  recipe in Telugu,కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి, Divya Konduri
కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

About bitter gourd tamarind pickle Recipe in Telugu

కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి వంటకం

కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make bitter gourd tamarind pickle Recipe in Telugu )

  • 1/4 కేజి కాకరకాయల( చక్రాలు గా తరగాలి)
  • చింతపండు గుజ్జు 150గ్రాములు
  • బెల్లం ఒక స్పూను
  • జీలకర్ర పొడి అర స్పూను
  • దనియాల పొడి అర స్పూను
  • కారం 2 స్పూనులు
  • ఉప్పు రెండు స్పూనులు
  • నూనె తగినంత
  • ఎండూమిరప 3
  • వెల్లుల్లి 8 రెబ్బలు
  • తాలింపు కొసం..అర స్పూను ఆవాలు.జీలకర్ర.మెంతులు
  • ఇంగువ పావు స్పూను
  • పసుపు పావు స్పూను

కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి | How to make bitter gourd tamarind pickle Recipe in Telugu

  1. ముందుగా కాకరకాయ చక్రాలని నూనె లో వేగించి తీయాలి
  2. తరువాత వెల్లుల్లి దంచి పెట్టాలి
  3. బాండిలో 2 స్పూనుల నూనె వేసి తాలింపు వేయాలి
  4. అందులోనే దంచిన వెల్లుల్లి వేయాలి . చిక్కగా తీసిన చింతపండు పులుసు పొసుకోవాలి
  5. తరువాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగిస్తూ ఉప్పు,కారం,పసుపు, ఇంగువ వేయాలి
  6. తరువాత బెల్లం వేయాలి
  7. చివరగా ధనియాల పొడి,జీలకర్ర పొడి వేసి వేగించిన కాకరకాయ చక్రాలను పులుసులో వేసి కొంచెం దెగ్గర పడనివ్వాలి
  8. పక్కకు దించి బాగా కలిపి సర్వింగ్ ప్లేటులోకి తీసి ధనియాల పొడి చల్లాలి. అంతే కాకరకాయ పచ్చడి రెడీ .

నా చిట్కా:

పులుసు చిక్కగా తీసుకోవాలి.ఈ పచ్చడి నిలువ చేయవచ్చు.పుల్లగా,తియ్యగా ,కారంగా రుచిగా ఉంటుంది

Reviews for bitter gourd tamarind pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo