హోమ్ / వంటకాలు / అల్లం బెల్లం పచ్చడి

Photo of Ginger Jaggery chutney by Sree Sadhu at BetterButter
38
0
0.0(0)
0

అల్లం బెల్లం పచ్చడి

Oct-10-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం బెల్లం పచ్చడి రెసిపీ గురించి

ఇది పెసరట్టు లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. అల్లం 300 గ్రాములు
  2. చింతపండు ఉసిరికాయ అంత
  3. పసుపు అర టీస్పూన్
  4. కారం 5 టేబుల్ స్పూన్లు
  5. బెల్లం పొడి 50 గ్రాములు
  6. మెంతులు 1 టేబుల్ స్పూన్
  7. ఆవాలు ఒక టీస్పూన్
  8. ఎండుమిర్చి 2
  9. ఉప్పు తగినంత
  10. నూనె 100 మిల్లీలీటర్

సూచనలు

  1. అల్లం ని కడుగుకొని ముక్కలు చేసుకోవాలి
  2. చింతపండుని నానబెట్టుకుని గుజ్జు చేసుకోవాలి
  3. వేయించిన మెంతులిని దంచుకోవాలి
  4. పెనం లో నూనె వేసుకుని వేడి చేయాలి
  5. ఈ మిశ్రమం చల్లారనివ్వాలి
  6. మరో పెనం లో నూనె అల్లం ముద్దా చింతపండు రసం ,పసుపు బాగా కలుపుకోవాలి
  7. అందులో చెక్కర లేదా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి
  8. ఈ మిశ్రమం ని ముద్దా గ అయ్యిన తరువాత పొయ్యి మీద నుంచి తీసేయాలి
  9. వేయించిన ఆవాలు ,ఎండుమిర్చి ,కరివేపాకు వేయించింది పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర