పుట్నాలు పల్లీలు చట్నీ | Groundnut Roasted Chanadal Chutney Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Groundnut Roasted Chanadal Chutney recipe in Telugu,పుట్నాలు పల్లీలు చట్నీ, Pravallika Srinivas
పుట్నాలు పల్లీలు చట్నీby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

పుట్నాలు పల్లీలు చట్నీ వంటకం

పుట్నాలు పల్లీలు చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Groundnut Roasted Chanadal Chutney Recipe in Telugu )

  • పల్లీలు 1 cup
  • పుట్నాలు 1 cuo
  • నానపెట్టిన చింతపండు - 4 రెబ్బలు
  • పచ్చి కొబ్బరి - పావు చిప్ప
  • పచ్చిమిర్చి - 4 to 5
  • ఉప్పు - 1 spn
  • నీరు - తగినంత
  • నూనె - 2 tbsp
  • పోపు దినుసులు - 1/2 tbsp
  • కర్వేపాకు - 1 రెమ్మ
  • యండుమిర్చి - 2
  • ఇంగువ - చిటికెడు

పుట్నాలు పల్లీలు చట్నీ | How to make Groundnut Roasted Chanadal Chutney Recipe in Telugu

  1. ముందుగా కడాయి పెట్టి పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
  2. మిక్సర్ జార్ లో వేయించిన పల్లీలు, పుట్నాలు, నానపెట్టిన చింతపండు ,పచ్చి కొబ్బరి ,పచ్చిమిర్చి ,ఉప్పు , నీరు తగినంత వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,కర్వేపాకు ,యండుమిర్చి, ఇంగువ వేసి కలుపుకోవాలి.అంతే రుచికరమైన పల్లీలు పుట్నాలు చట్నీ రెడీ .

నా చిట్కా:

పల్లీలు పొట్టుతో సహా వేస్తే బాగుంటుంది. నిల్వ ఉండాలి అంటే యండుమిర్చి యండుకొబ్బరి వేయాలి.

Reviews for Groundnut Roasted Chanadal Chutney Recipe in Telugu (0)