హోమ్ / వంటకాలు / దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి

Photo of Cucumber seeds tamarind chutney  by Kavitha Perumareddy at BetterButter
556
0
0.0(0)
0

దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి

Oct-10-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసవిత్తనాలు చింతతొక్కు పచ్చడి రెసిపీ గురించి

దోసకాయ విత్తనాలతో పచ్చడి చాలా కమ్మగా వుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. దోసకాయ విత్తనాలు చిన్న కప్
  2. చింతతొక్కు చిన్న కప్
  3. ఎండుమిర్చి 15
  4. జీలకర్ర స్పున్
  5. ధనియాలు స్పున్
  6. నూనె 3 స్పున్
  7. వెల్లుల్లి రెబ్బలు 6
  8. పోపుగింజలు స్పున్
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఉప్పు అవసరం ఉండదు చింతతొక్కు లో ఉంటుంది.

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి నూనె లేకుండా దోసవిత్తనాలు వేయించి పక్కకు తీసుకోవాలి.తరువాత బాండీలో స్పున్ నూనె వేసి జీలకర్ర ,ధనియాలు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
  2. రోటిలో ముందుగా దోసవిత్తనాలు వేసి మెత్తగా దంచుకోవాలి.
  3. తరువాత ఎండుమిర్చి వేసి దంచుకోవాలి.
  4. బాగా మెత్తగా దంచుకోవాలి.
  5. తరువాత చింతతొక్కు వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.
  6. గట్టిగా ఉండకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నూరుకోవాలి.
  7. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి.అంతే ఇంకా పచ్చడి రెడీ ...:relaxed:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర