కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి | Roasted brinjal curd chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Roasted brinjal curd chutney recipe in Telugu,కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి, Sree Vaishnavi
కాల్చిన వంకాయ పెరుగు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి వంటకం

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Roasted brinjal curd chutney Recipe in Telugu )

  • వంకాయ 2 పెద్దవి
  • పెరుగు 2 కప్పులు
  • ఉప్పు తగినంత
  • పచ్చిమిర్చి 8-9
  • కొత్తిమీర 1/2 కట్ట
  • నూనె 3 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి | How to make Roasted brinjal curd chutney Recipe in Telugu

  1. ముందుగా వంకాయలికి నూనె రాసి కాల్చుకోవాలి
  2. కాల్చిన తరువాత చల్లటి నీటిలో వేసి పొట్టు తీసుకోవాలి
  3. దానిని రుబ్బు రోలు లో వేసి మెత్తగా దంపుకోవాలు
  4. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ,కొత్తిమీర కూడా వేసి దంచుకోవాలి
  5. ఇప్పుడు పెరుగు తీసుకుని అందులో ఉప్పు వేసుకుని బీట్ చేసుకోవాలి
  6. అందులో వంకాయ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసి కలుపుకోవడమే

Reviews for Roasted brinjal curd chutney Recipe in Telugu (0)