దోర టమాటా పచ్చడి. | Raw Tomato chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw Tomato chutney recipe in Telugu,దోర టమాటా పచ్చడి., Kavitha Perumareddy
దోర టమాటా పచ్చడి.by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

దోర టమాటా పచ్చడి. వంటకం

దోర టమాటా పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw Tomato chutney Recipe in Telugu )

  • దోర టమాటాలు3
  • దోర పండుమిర్చి,10
  • ఉల్లిపాయలు 2
  • చింతపండు కొద్దిగా
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • కరివేపాకు కొద్దిగా
  • నూనె స్పున్
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు 2 రెమ్మలు

దోర టమాటా పచ్చడి. | How to make Raw Tomato chutney Recipe in Telugu

  1. ముందుగా కావాల్సిన వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,చింతపండు, కరివేపాకు అన్ని వేసి కాసేపు మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో ఈ మిశ్రమాన్ని, తగినంత ఉప్పు,పచ్చి వెల్లులి వేసి దంచుకోవాలి .
  4. మెత్తగా నూరుకున్న తరువాత గిన్నెలో తీసుకోవాలి.పోపు అవసరం లేదు.

నా చిట్కా:

ఈ పచ్చడి మరీ మెత్తగా మగ్గించకూడదు.5 నిముషాలు మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుంది.

Reviews for Raw Tomato chutney Recipe in Telugu (0)