కరివేపాకు పొడి | Curry leaves powder Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  11th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves powder recipe in Telugu,కరివేపాకు పొడి, రమ్య వూటుకూరి
కరివేపాకు పొడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

కరివేపాకు పొడి వంటకం

కరివేపాకు పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves powder Recipe in Telugu )

  • కరివేపాకు 3 కప్పులు
  • ఎండుమిర్చి 15
  • జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు తగినంత
  • ధనియాలు 1/2 కప్పు
  • మినప్పప్పు 1/2 కప్పు
  • చింతపండు నిమ్మకాయంత
  • మిరియాలు 15
  • నూనె 3 స్పూన్లు
  • పసుపు 1/8 స్పూన్

కరివేపాకు పొడి | How to make Curry leaves powder Recipe in Telugu

  1. కరివేపాకు కడిగి ఆరబెట్టి 1 స్పూన్ నూనె లో కర కర లాడే వరకు సన్న సెగపై వేపుకోవాలి
  2. 2 స్పూన్స్ నూనె లో మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ,ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి
  3. వీటిని ప్లేట్ లోకి తీసి వేడి బాండీ లో చింతపండు వేసుకొని కాసేపు ఉంచితే గట్టిపడుతుంది
  4. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పసుపు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకొసుకోవడమే
  5. వేడి అన్నం లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది

నా చిట్కా:

ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొంటే చాలా రోజులు తాజాగా ఉంటుంది

Reviews for Curry leaves powder Recipe in Telugu (0)