BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కొత్తిమీర గోధుమ రొట్టి

Photo of Coriander roti by Pravallika Srinivas at BetterButter
0
1
0(0)
0

కొత్తిమీర గోధుమ రొట్టి

Oct-11-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర గోధుమ రొట్టి రెసిపీ గురించి

సాధారణంగా మన ఇళ్ళలో కొత్తిమీరను అధికంగా వాడుతూంటాం. చాలా వంటకాలలో సువాసన, రుచి కొరకు కొత్తిమీర వాడతారు. సువాసన రుచి మాత్రమే కాక కొత్తిమీర వేసి తయారు చేసిన వంటకం చూడటానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. కొత్తిమీర ఒక ప్రధానమైన ఔషధంగా కూడా చెప్పాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర - అర కట్ట
  2. గోధుమ పిండి - 250gms
  3. జీలకర్ర పొడి - 1/2 spn
  4. ఉప్పు - 1/2 spn
  5. నూనె - తగినంత
  6. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర కట్టలను తీస్కొని వేర్లు కట్ చేసి కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక వెడల్పు గిన్నిలో గోధుమ పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర , జీలకర్ర పొడి, ఉప్పు, నూనె వేసి కలిపి నీరు పోస్తూ చపాతి ముద్ద ని తయారు చేసి మూత పెట్టి 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  3. తర్వాత పిండి ముద్దను మర్దన చేసి ఉండలు చేసి చపాతీలు వత్తుకుని పెనం పైన రెండు వైపుల కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర