పాలక్ చీజ్ ఉత్తప్పం | Palak cheese uttappam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak cheese uttappam recipe in Telugu,పాలక్ చీజ్ ఉత్తప్పం, Sree Vaishnavi
పాలక్ చీజ్ ఉత్తప్పంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పాలక్ చీజ్ ఉత్తప్పం వంటకం

పాలక్ చీజ్ ఉత్తప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak cheese uttappam Recipe in Telugu )

  • 2 కప్పులు ఇడ్లి పిండి
  • 3 చెంచాలు నూనె
  • చీజ్ 3 చెంచాలు
  • పాలక్ ప్యూరీ 1 కప్
  • మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  • ఉప్పు తగినంత

పాలక్ చీజ్ ఉత్తప్పం | How to make Palak cheese uttappam Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో మినపిండి, వేసుకుని అందులో తగినంత ఉప్పు ,పాలకూర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి
  3. దాని మీద నూనె రాసుకోవాలి
  4. దాని మీద పాలకూర మినపిండి మిశ్రమం వేసుకోవాలి
  5. దాని మీద 8 నిమిషాలు మూతపెట్టుకుని కాల్చుకోవాలి
  6. మూత తీసి దాని మీద చీజ్ మిక్సడ్ హెర్బ్ వేసి కాల్చుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Palak cheese uttappam Recipe in Telugu (0)