కరివేపాకు పొడి. | Curry leaves powder. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves powder. recipe in Telugu,కరివేపాకు పొడి., దూసి గీత
కరివేపాకు పొడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

కరివేపాకు పొడి. వంటకం

కరివేపాకు పొడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves powder. Recipe in Telugu )

  • కావలసిన పదార్థాలు.:
  • 1- కరివేపాకు : 3 కప్పులు.
  • 2 - ధనియాలు : 1 చెంచా.
  • 3 - శనగపప్పు :. 1/4 కప్పు
  • 4 ,- మినప్పప్పు : 1/4 కప్పు.
  • 5 - ఎండుమిర్చి : 4 లేక 5.
  • 6 - మిరియాలు : 1/4 చెంచా
  • 7 - చింతపండు : చిన్న నిమ్మకాయంత.
  • 8 - ఉప్పు : 1 చెంచా.

కరివేపాకు పొడి. | How to make Curry leaves powder. Recipe in Telugu

  1. ముందుగా కరివేపాకు శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి.
  2. ఆరిన కరివేపాకు పొడిగా వేయించి పెట్టుకోవాలి చేత్తో ముట్టుకుంటే పొడి అయ్యేలా వేయించాలి.
  3. పప్పులు, ధనియాలు ,మిరియాలు ఎండుమిర్చి,కూడా విడివిడిగా వేయించుకోవాలి.చింతపండు కూడా ఆ వేడి మూకుడులో 2 నిమిషాలు వేయించాలి.
  4. ముందు పప్పులు మిశ్రమం మిక్సీలో మెత్తగా
  5. తర్వాత కరివేపాకు జోడించి పౌడర్ చెయ్యాలి.ఉప్పుకలిపి సీసాలో జాగ్రత్త చెయ్యాలి.‌

నా చిట్కా:

కరివేపాకు ఎక్కువుంటేనే ఈ పొడి బావుంటుంది.

Reviews for Curry leaves powder. Recipe in Telugu (0)