హోమ్ / వంటకాలు / గోంగూర రైస్

Photo of Red Sorrel  Rice by Sudha Badam at BetterButter
631
4
0.0(0)
0

గోంగూర రైస్

Oct-13-2018
Sudha Badam
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర రైస్ రెసిపీ గురించి

గోంగూరతో చేసుకునే ఒక రైస్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర 1 కట్ట
  2. వండిన అన్నం 2 కప్పులు
  3. ఉల్లిపాయాలు 2 మీడియం సైజ్ వి
  4. పచ్చిమిర్చి 4
  5. ఎండుమిర్చి 2
  6. పోపు దినుసులు - సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు
  7. పసుపు
  8. తగినంత నూనె

సూచనలు

  1. గోంగూరని శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టుకోవాలి.
  2. పాన్ లో 1 స్పూను నూనె వేసి 4 పచ్చిమిర్చి, గోంగూర, కొద్దిగా ఉప్పు వేసి మగ్గనిచ్చి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
  3. అన్నాన్ని పొడి పొడిగా వండుకుని పక్కన పెట్టుకోవాలి.
  4. బాణలిలో 3 స్పూన్లు నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, సన్నగా పొడుగ్గా తరుగుకున్న ఉల్లిపాయ చీలికలు వేసి బాగా వేగనివ్వాలి.
  5. దానిలో గోంగూర పేస్ట్ వేసి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి వండిన అన్నాన్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకుని స్టవ్ కట్టేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర