మెంతికూర పూరీలు | Fenugreek leaves puri Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fenugreek leaves puri recipe in Telugu,మెంతికూర పూరీలు, Lalitha Kandala
మెంతికూర పూరీలుby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

మెంతికూర పూరీలు వంటకం

మెంతికూర పూరీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fenugreek leaves puri Recipe in Telugu )

  • మెంతి కూర కట్ట 1
  • గోధుమపిండి 1/2 కప్
  • శనగపిండి 1/2 కప్
  • బొంబాయి రవ్వ 1/4 కప్
  • ఉప్పు సరిపడా
  • పెరుగు 1/2 కప్
  • గరం మసాలా 1/2 table spoon
  • కారం కొద్దిగా
  • వాము 1/2 టీ స్పూన్
  • పసుపు చిటికెడు
  • నూనె పూరీలు వేయించటానికి సరిపడా

మెంతికూర పూరీలు | How to make Fenugreek leaves puri Recipe in Telugu

  1. ముందుగా మెంతికూర బాగా కడిగి చిన్న గా తరగాలి
  2. గోధుమపిండి, శనగపిండి, రవ్వ, ఉప్పు, కారం, పసుపు, వాము, మసాలా పొడి అన్ని వేసి పెరుగు కూడా వేసి బాగా కలిపి మెంతి కూర వేసి కలిపి నీళ్లు పోసి గట్టిగా పూరి పిండి ల కలపాలి
  3. పిండిని ఒక 30 నిమిషాలు మూత పెట్టి పక్కనపెట్టి తరువాత పూరీలు ఒత్తుకోవాలి
  4. నూనె వేడిచేసి పూరీలు వేయించుకోవాలి

నా చిట్కా:

పూరి పిండిలో బొంబాయి రవ్వ కలిపితే పూరీలు పొంగుతాయి.

Reviews for Fenugreek leaves puri Recipe in Telugu (0)