హోమ్ / వంటకాలు / పన్నీర్ స్టఫ్ఫ్డ్ మష్రూమ్ రైస్

Photo of Panneer stuffed mushroom rice by Krishnakumari Marupudi at BetterButter
75
0
0.0(0)
0

పన్నీర్ స్టఫ్ఫ్డ్ మష్రూమ్ రైస్

Oct-13-2018
Krishnakumari Marupudi
60 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ స్టఫ్ఫ్డ్ మష్రూమ్ రైస్ రెసిపీ గురించి

ముందుగా రైస్ విడి గా వండుకోవాలి , ముష్రరోమ్ ని స్కిన్ కేసుకుని దాని కాడ తీసేయాలి వాష్ చేసుకొని పెట్టుకోవాలి , పన్నీర్ ని గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, నౌ ప్రాసెస్ సర్ట్ మష్రూమ్ లో పన్నీర్ ని స్టఫ్ చేసుకోవాలి, తరువాత బాండీ లో నూనెలో పాచివసపోయేలా వేయించుకుని పక్కకి పెట్టుకోవాలి, ఎప్పుడు మరల ఆయిల్ వేసుకొని వేడి ఎక్కిన తరువాత మసాలా దినుసులు వేసుకోవాలి , అది వేగాక ఉల్లిపాయ ముక్కలు , వెల్లుల్లి ముక్కలు , పచ్చిమిర్చి చీలికలు వేసి ద్వారాగా వాసీజీవరకు వేయించి అల్లమువెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివసన పోయేలా వేయించి మష్రూమ్ కాడలు వేసి వేయించుకోవాలి తరువాత వండిన రైస్ వేసుకొని కలుపుకోవాలి తరువాత ఉప్పు, మెర్యాలపొడి వేసుకుని వేయించు కుని కొంచెము సొయా సాస్, వేసి వేయించుకివాలి, ముసహోమ్ సృఫ్ఫ్డ్ పన్నీర్ వేసి లైట్ గా తిప్పాలి ,కొంచెము గరం మసాలా పొడి వేయాలి లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కూకేడ్ రేస్ 3 కప్స్
  2. మష్రూమ్ 2 కప్స్
  3. పన్నీర్ 3 కప్స్
  4. మసాలా దినుసులు అంటే లవంగా మొగ్గ 3, ఎలుకలు 3, మరాఠా మొగ్గ 2, పట్టా 2
  5. ఉప్పు తగినంత
  6. మెర్యాలపొడి 1 స్పూన్
  7. సొయా సాస్ 1 స్పూన్
  8. గరం మసాలా పొడి 1/2స్పూన్
  9. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్
  10. పచ్చిమిర్చి చీలికలు 4
  11. వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్
  12. కొత్తిమీర ఒక కట్ట

సూచనలు

  1. ముందుగా రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకివాలి
  2. మష్రూమ్స్ ని క్లీన్ చేసి కాడ తీసి పక్కన పెట్టికోవాలి
  3. పన్నీర్ తురుముకొని మష్రూమ్ లో స్టఫ్ చేసుకిని పక్కన పెట్టుకోవాలు
  4. బాండీ లో ఆయిల్ వేసుకొని వేడి ఎక్కిన తరువాత పన్నీర్ స్టఫ్ఫ్డ్ మష్రూమ్ వేసుకుని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి
  5. మరల ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బంగారు రంగువచ్చే వరకు వేయించు కోవాలి
  6. తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించాలి , మష్రూమ్ కాడలు వేసుకొని వేయించి కోవాలి,
  7. కూకేడ్ రైస్ వేసి, ఉప్పు , మెర్యాల పొడి సొయా సాస్ , వేసి బాగా కలపాలి
  8. పన్నీర్ స్టఫ్ఫ్డ్ మష్రూమ్ వేసి కొంచెము సేపు కలపాలి , కొంచెము గరం మసాలా పొడి వేసి లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర