బచ్చలి కూర పప్పు | Indian spinach dal Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Indian spinach dal by Lalitha Kandala at BetterButter
బచ్చలి కూర పప్పుby Lalitha Kandala
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

బచ్చలి కూర పప్పు వంటకం

బచ్చలి కూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Indian spinach dal Recipe in Telugu )

 • ఒక పెద్దకట్ట బచ్చలి కూర
 • కందిపప్పు 1 కప్
 • పర్చిమిర్చి 2
 • ఉప్పు కొద్దిగా
 • పసుపు చిటికెడు
 • పోపు సామాన్లు : నూనె,ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి

బచ్చలి కూర పప్పు | How to make Indian spinach dal Recipe in Telugu

 1. బచ్చలి కూర, పర్చిమిర్చి బాగా కడిగి చిన్న గా తరిగి కుక్కర్ లో కందిపప్పు తో పాటు 4 లేదా 5 కూతలు వచ్చేవరకు ఉడికించాలి
 2. అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి
 3. పోపు సమాన్లు నూనె లో వేసి వేయించి పప్పు లో కలపాలి.

నా చిట్కా:

పప్పులో కొద్దిగా వెన్న వేస్తే రుచి బాగుంటుంది

Reviews for Indian spinach dal Recipe in Telugu (0)