హోమ్ / వంటకాలు / బచ్చలి కూర పప్పు

Photo of Indian spinach dal by Lalitha Kandala at BetterButter
565
1
0.0(0)
0

బచ్చలి కూర పప్పు

Oct-13-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బచ్చలి కూర పప్పు రెసిపీ గురించి

బచ్చలి కూర ఆకులు, కాడలు కూడా ఆరోగ్యానికి మంచిది. పప్పు కమ్మగా బాగుంటుంది. వారం లో ఒకసారి ఈ ఆకు అందరూ తినవచ్చు. అన్నంలోకి , చపాతీ లోకి కూడా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక పెద్దకట్ట బచ్చలి కూర
  2. కందిపప్పు 1 కప్
  3. పర్చిమిర్చి 2
  4. ఉప్పు కొద్దిగా
  5. పసుపు చిటికెడు
  6. పోపు సామాన్లు : నూనె,ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి

సూచనలు

  1. బచ్చలి కూర, పర్చిమిర్చి బాగా కడిగి చిన్న గా తరిగి కుక్కర్ లో కందిపప్పు తో పాటు 4 లేదా 5 కూతలు వచ్చేవరకు ఉడికించాలి
  2. అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి
  3. పోపు సమాన్లు నూనె లో వేసి వేయించి పప్పు లో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర