మెంతికూర పరాథా | Fenugreek leaves paratha Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fenugreek leaves paratha recipe in Telugu,మెంతికూర పరాథా, Lalitha Kandala
మెంతికూర పరాథాby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మెంతికూర పరాథా వంటకం

మెంతికూర పరాథా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fenugreek leaves paratha Recipe in Telugu )

  • మెంతికూర 1 పెద్ద కట్ట
  • గోధుమపిండి 1 పెద్ద కప్
  • పెరుగు 1 కప్
  • ఉప్పు కొద్దిగా
  • పర్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్
  • పసుపు చిటికెడు

మెంతికూర పరాథా | How to make Fenugreek leaves paratha Recipe in Telugu

  1. ముందుగా మెంతికూర బాగా కడిగి చిన్న గా తరగాలి
  2. పర్చిమిర్చి ని పేస్ట్ ల చేసుకోవాలి
  3. గోధుమపిండి, ఉప్పు, పసుపు, మెంతికూర, పర్చిమిర్చి పేస్ట్ , పెరుగు అన్ని వేసి బాగా కలిపి, కావలస్తే నీళ్లు కలిపి చపాతీ పిండిలా మెత్తగా కలపాలి
  4. పిండి పైన బట్టర్ గాని నూనె గాని వేసి బాగా మద్దించాలి
  5. పిండిని ఒక అరగంట పక్కన మూత పెట్టి నాననివ్వాలి
  6. తరువాత పొడి పిండి వేసుకుంటూ చపాతీలు చేసుకోవాలి
  7. నూనె గాని, వెన్న గాని, నెయ్యి గాని వేసుకుని పెనం మీద తక్కువ మంట మీద కాల్చుకోవాలి

Reviews for Fenugreek leaves paratha Recipe in Telugu (0)