పాలకూర పకోడీ | Spinach fritters Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach fritters recipe in Telugu,పాలకూర పకోడీ, Lalitha Kandala
పాలకూర పకోడీby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పాలకూర పకోడీ వంటకం

పాలకూర పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach fritters Recipe in Telugu )

  • పాలకూర ఆకులు 2 కప్స్
  • పర్చిమిర్చి 10 లేదా 132
  • అల్లం తురుము 2 table స్పూన్స్
  • పచ్చి బఠాని 1 కప్
  • ఉప్పు కొద్దిగా
  • శనగపిండి 2 కప్స్
  • వరిపిండి 1/2 కప్
  • జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  • నూనె వేయించటానికి సరిపడా

పాలకూర పకోడీ | How to make Spinach fritters Recipe in Telugu

  1. ముందుగా పాలకూర, పర్చిమిర్చి చిన్నగా తరగాలి
  2. శనగపిండి, వరిపిండి, పాలకూర తరుగు, అల్లం తురుము, పర్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర , బఠాని వేసి బాగా కలిపి నీళ్లు పోసి పకోడీ పిండిలా కలపాలి
  3. నూనె వేడి చేసి పిండిని మీడియం మంట మీద పెట్టి పకోడీ వేసి రెండువైపులా ఎర్రగా వేయించి తీయాలి.

Reviews for Spinach fritters Recipe in Telugu (0)