కంద బచ్చలి అవా పెట్టిన కూర | Kanda bachali kura Recipe in Telugu

ద్వారా Satya Harika  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kanda bachali kura recipe in Telugu,కంద బచ్చలి అవా పెట్టిన కూర, Satya Harika
కంద బచ్చలి అవా పెట్టిన కూరby Satya Harika
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

కంద బచ్చలి అవా పెట్టిన కూర వంటకం

కంద బచ్చలి అవా పెట్టిన కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kanda bachali kura Recipe in Telugu )

 • బచ్చలి కూర 4 కట్టాలు
 • కంద పావు కిలో
 • పచ్చిమిర్చి 6
 • చింతపండు నిమ్మకాయ కీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి
 • ఆవాలు 1 స్పూన్
 • ఉప్పు సరిపడా
 • కరివేపాకు 2 రెమ్మలు
 • జీరా 1/2స్పూన్
 • మినపప్పు 1/2స్పూన్
 • నూనె 3 స్పూన్స్

కంద బచ్చలి అవా పెట్టిన కూర | How to make Kanda bachali kura Recipe in Telugu

 1. ముందుగా 1 స్పూన్ ఆవాలు నీ కడిగి నీళ్లలో వేసి ననబెట్టుకోవాలి
 2. 2)కంద నీ బాగా కడిగి ఉడకబెట్టుకోవాలి
 3. 3) ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
 4. 4) చింతపండు కూడా తీసుకుని ననబెట్టుకోవాలి
 5. 5) ఇపుడు బచ్చలి కూడా బాగా ఉప్పు వేసి కడిగి కట్ చేసుకుని ఉడాకబెట్టుకోవాలి
 6. 6) బాగా మగ్గిన తర్వాత అందులో మిరపకాయలు , ఉప్పు , చింతపండు వేసి కాసేపు మగ్గించాలి
 7. 7) ఇపుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కంద కూడా వేసి ఇంకా కాసేపు మగ్గించుకోవలి
 8. 8) ఇపుడు పోపు పెట్టుకోవాలి , పాన్ లో నూనె వేసి అందులో కరివేపాకు, 1/2స్పూన్ మినపప్పు ,జీలకర్ర కొంచెం వేసి వేపుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న దానిని వేసి కలిపి కాసేపు ఉంచి దింపేయాలి .
 9. 9) బాగా చల్లగా ఇయక అందులో అవా నీ కలిపి 1 హోరు పక్కన పెట్టి తర్వాత తింటే చాలా టేస్ట్ గా ఉంటది
 10. 10)వండిన మర్నాడు తింటే రుచి మరింత అద్భుతముగా ఉంటుంది.

నా చిట్కా:

చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకుని పోపు లో నీ వేసి ఫ్రై చేసుకుంటే కూర రుచి గా ఉంటది

Reviews for Kanda bachali kura Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo