BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కంద బచ్చలి అవా పెట్టిన కూర

Photo of Kanda bachali kura by Satya Harika at BetterButter
0
2
0(0)
0

కంద బచ్చలి అవా పెట్టిన కూర

Oct-14-2018
Satya Harika
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంద బచ్చలి అవా పెట్టిన కూర రెసిపీ గురించి

అవా పెట్టి వండుకునీ తింటే ....అమృతం లాగా ఉంటది ..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బచ్చలి కూర 4 కట్టాలు
  2. కంద పావు కిలో
  3. పచ్చిమిర్చి 6
  4. చింతపండు నిమ్మకాయ కీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి
  5. ఆవాలు 1 స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. జీరా 1/2స్పూన్
  9. మినపప్పు 1/2స్పూన్
  10. నూనె 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా 1 స్పూన్ ఆవాలు నీ కడిగి నీళ్లలో వేసి ననబెట్టుకోవాలి
  2. 2)కంద నీ బాగా కడిగి ఉడకబెట్టుకోవాలి
  3. 3) ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  4. 4) చింతపండు కూడా తీసుకుని ననబెట్టుకోవాలి
  5. 5) ఇపుడు బచ్చలి కూడా బాగా ఉప్పు వేసి కడిగి కట్ చేసుకుని ఉడాకబెట్టుకోవాలి
  6. 6) బాగా మగ్గిన తర్వాత అందులో మిరపకాయలు , ఉప్పు , చింతపండు వేసి కాసేపు మగ్గించాలి
  7. 7) ఇపుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కంద కూడా వేసి ఇంకా కాసేపు మగ్గించుకోవలి
  8. 8) ఇపుడు పోపు పెట్టుకోవాలి , పాన్ లో నూనె వేసి అందులో కరివేపాకు, 1/2స్పూన్ మినపప్పు ,జీలకర్ర కొంచెం వేసి వేపుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న దానిని వేసి కలిపి కాసేపు ఉంచి దింపేయాలి .
  9. 9) బాగా చల్లగా ఇయక అందులో అవా నీ కలిపి 1 హోరు పక్కన పెట్టి తర్వాత తింటే చాలా టేస్ట్ గా ఉంటది
  10. 10)వండిన మర్నాడు తింటే రుచి మరింత అద్భుతముగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర