హోమ్ / వంటకాలు / దొండకాయ మెంతి కూర పచ్చడి

Photo of Tindora  fenugreek chutney by Sree Sadhu at BetterButter
620
3
0.0(0)
0

దొండకాయ మెంతి కూర పచ్చడి

Oct-15-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ మెంతి కూర పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. దొండకాయలు 20
  2. మెంతికూర 2 కట్టలు
  3. పచ్చిమిరపకాయలు 8-9
  4. చింతపండు నిమ్మకాయ అంత
  5. ఉప్పు తగినంత
  6. పసుపు చిటికెడు
  7. నూనె 2 చెంచాలు
  8. ఎండుమిరపకాయలు 2
  9. ఆవాలు 1 చెంచా
  10. జీలకర్ర 1 చెంచా
  11. మినపప్పు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  2. నూనె వేడి అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. పచ్చిమిర్చి వేగాక అందులో దొండకాయలు ,మెంతి కూర వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో పసుపు, చింతపండు వేసి వేయించాలి
  5. అది బాగా వేగాక అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చాలారుచుకోవాలి
  6. దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, మినపప్పు వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర