హరియాలీ ఆలు | Hariyali alu Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Hariyali alu recipe in Telugu,హరియాలీ ఆలు, Harini Balakishan
హరియాలీ ఆలుby Harini Balakishan
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

హరియాలీ ఆలు వంటకం

హరియాలీ ఆలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hariyali alu Recipe in Telugu )

 • నాలుగు కప్పుల తరిగిన పాలకూర
 • ఐదు పచ్చి మిర్చీ
 • రెండు ఉడకేసి పొట్టు తీసి పెద్ద ముక్కలుగా చేసిన ఆలుగడ్డలు
 • ఒక కప్పు సన్నగ తరిగిన ఉల్లి గడ్డ
 • అల్లంవెల్లు్లి పేస్ట్
 • అర చంచా మిియాలు
 • అరచంచా సోంపు
 • సగం జాజికాయ పొడి కొట్టినది
 • ఉప్పు రుచికి
 • ఒకచంచా గరంమసాల
 • రెండు చంచా నూనె
 • పెద్ద గరిటెడు నెయ్యి

హరియాలీ ఆలు | How to make Hariyali alu Recipe in Telugu

 1. మసలుతున్న నీళ్ళల్లో తరిగిన పాలకూర ఐదు నిమిషాలు ఉంచాలి
 2. నీరు వంపి , పచ్చి మిర్చీ, మిరియాలు, సోంప్ వేసి రుబ్బాలి
 3. నూనె కాగబెట్టి ఉల్లి గడ్డలు ఉప్పు వేసి దోరగ వేపాలి
 4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయ్యాలి
 5. ఉడికించిన ఆలు ముక్కలు వేసి వేపాలి
 6. పాలకూర పేస్ట్, జాజి కాయ పొడి, గరంమసాలా వేసి గ్రేవి గట్టి పడ్డీక నెయ్యి కలపాలి

నా చిట్కా:

ఆలు బదలు స్వీట్ కార్న్, పనీర్ లేక చికన్ కూడ వేసుకోవచ్చు

Reviews for Hariyali alu Recipe in Telugu (0)