హోమ్ / వంటకాలు / హరియాలీ ఆలు

Photo of Hariyali alu by Harini Balakishan at BetterButter
388
1
0.0(0)
0

హరియాలీ ఆలు

Oct-15-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హరియాలీ ఆలు రెసిపీ గురించి

ఇది నా సొంత రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. నాలుగు కప్పుల తరిగిన పాలకూర
  2. ఐదు పచ్చి మిర్చీ
  3. రెండు ఉడకేసి పొట్టు తీసి పెద్ద ముక్కలుగా చేసిన ఆలుగడ్డలు
  4. ఒక కప్పు సన్నగ తరిగిన ఉల్లి గడ్డ
  5. అల్లంవెల్లు్లి పేస్ట్
  6. అర చంచా మిియాలు
  7. అరచంచా సోంపు
  8. సగం జాజికాయ పొడి కొట్టినది
  9. ఉప్పు రుచికి
  10. ఒకచంచా గరంమసాల
  11. రెండు చంచా నూనె
  12. పెద్ద గరిటెడు నెయ్యి

సూచనలు

  1. మసలుతున్న నీళ్ళల్లో తరిగిన పాలకూర ఐదు నిమిషాలు ఉంచాలి
  2. నీరు వంపి , పచ్చి మిర్చీ, మిరియాలు, సోంప్ వేసి రుబ్బాలి
  3. నూనె కాగబెట్టి ఉల్లి గడ్డలు ఉప్పు వేసి దోరగ వేపాలి
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయ్యాలి
  5. ఉడికించిన ఆలు ముక్కలు వేసి వేపాలి
  6. పాలకూర పేస్ట్, జాజి కాయ పొడి, గరంమసాలా వేసి గ్రేవి గట్టి పడ్డీక నెయ్యి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర