హోమ్ / వంటకాలు / తోటకూర మజ్జిగ పులుసు

Photo of Thotkoora majjigapulusu by Harini Balakishan at BetterButter
366
2
0.0(0)
0

తోటకూర మజ్జిగ పులుసు

Oct-15-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర మజ్జిగ పులుసు రెసిపీ గురించి

ఇది ఒకక ఐయ్యంగార్ వంటకము. అన్నం , రొట్టెలు అన్నింటిలో సెట్ అవుతుంది . నేను అలానే కూడా తినేస్తా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సన్నగ తరిగిన తోటకూర ఐదు కప్పులు
  2. ఒకచంచా ఆవాలు
  3. ఒకచంచా జిలకర
  4. ఇంగువ
  5. చిటికెడు పసుపు
  6. చిన్న అల్లంముక్క
  7. రెండు పచ్చి మిర్చీ
  8. కొత్తిమీర
  9. చిన్న పచ్చి కొబ్బరి ముక్క
  10. ఒకకప్పు కమ్మటి పెరుగు
  11. ఉప్పు రుచికి
  12. పోపుకు ఆవాలు జిలకరసెనగపప్పు నెయ్యి ఇంగువ

సూచనలు

  1. తోటకూర సన్నగ తరగాలి
  2. మిక్సీ జార్లో ముందు ఆవాలు, జిలకర, పసుపు ఇంగువ పొడి కొట్టాలి
  3. తర్వాత అల్లం ముక్క,పచ్చిమిర్చీ, పచ్చికొబ్బరి, కొత్తమీర వేసి నీరు పోసి మెత్తగ రుబ్బాలి
  4. కొంచం నెయ్యి వేడిచేసి ఇంగువ పసుపు సరిపడ ఉప్పు వేసి ఉడకబెట్టాలి
  5. ఇప్పుడు రుబ్బిన మసాల వేయ్యాలి...
  6. కొద్దిగ ఉడకనివ్వాలి
  7. చల్లారాక పెరుగు కలపాలి
  8. నచ్చిన విధంగా గార్నిష్ చేయ్యాలి
  9. నచ్చితే నెయ్యి అవాసు జిలకర సెనగపప్పు ఇంగువ ఎండు మిర్చీ పోపు పెట్టొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర