హోమ్ / వంటకాలు / మేథీ పరాటా

Photo of Method paratha  by రమ్య వూటుకూరి at BetterButter
652
3
0.0(0)
0

మేథీ పరాటా

Oct-15-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ పరాటా రెసిపీ గురించి

చిన్న మెంతికూర తో చేసే ఈ పరాటా స్పైసీగా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 3 కప్స్
  2. చిన్నమెంతి కూర 2 కట్టలు
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 స్పూన్
  5. ధనియాల పొడి 1 స్పూన్
  6. గరంమసాలా 1/2 స్పూన్
  7. ఉల్లిపాయ 1
  8. కొత్తిమీర కొంచం
  9. నెయ్యి 4 టేబుల్ స్పూన్స్
  10. వాము 1/2 స్పూన్

సూచనలు

  1. మెంతికూర, ఉల్లిపాయ,కొత్తిమీర సన్నగా తరుగు పెట్టుకోవాలి
  2. ఒక గిన్నెలో గోధుమపిండి ఉప్పు కారం ధనియాలపొడి గరంమసాలా వాము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మెంతికూర వేసి కలపాలి
  3. గట్టిగా చపాతీపిండిలా కొంచం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి.
  4. 10 నిముషాలు తర్వాత సన్నగా చపాతీ చేసుకోవాలి
  5. వేడి పెనం పైన నెయ్యి తో కాల్చుకోవాలి
  6. పెరుగు కానీ రైతా తో కానీ బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర