BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలకూర కొత్తిమీర జంతికలు

Photo of Palak coriander jantikalu by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

పాలకూర కొత్తిమీర జంతికలు

Oct-16-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర కొత్తిమీర జంతికలు రెసిపీ గురించి

ఇది కొంచెం వెరైటీ గ ఉంటుంది మరియు టీ సమయం లో చాలా బాగుంటుంది తినడానికి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర ప్యూరీ 1/2 కప్
  2. కొత్తిమీర పేస్ట్ 2 చెంచాలు
  3. నువ్వులు 4 చెంచాలు
  4. బియ్యం పిండి 2 కప్పులు
  5. బట్టర్ 2 చెంచాలు
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. నీళ్లు తగినంత
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. వాము 1/2 చెంచా
  11. సెనగపిండి 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులో బియ్యంపిండి, సెనగపిండి వేసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, కారం ,వాము, బట్టర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. అందులో పాలక్ ప్యూరీ, కొత్తిమీర వేసుకోవాలి
  4. అందులో నీళ్లు పోసుకుని బాగా కలిసేలా చపాతీ పిండిలా కలుపుకోవాలి
  5. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని దానికి నూనె రాసి పిండి పెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి కాచుకోవాలి
  7. నూనె వేడి అయ్యాక అందులో వేసుకోవాలి
  8. అది రెండు పక్కల వేయించుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర