ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు | Spring onion,coriander rice flour spicy thalipeet Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spring onion,coriander rice flour spicy thalipeet recipe in Telugu,ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు, Divya Konduri
ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలుby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

About Spring onion,coriander rice flour spicy thalipeet Recipe in Telugu

ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు వంటకం

ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spring onion,coriander rice flour spicy thalipeet Recipe in Telugu )

 • ఉల్లి ఆకు తరుగు ఒక కప్పు
 • కొత్తిమీర తరుగు కప్పు
 • పచ్చిమిర్చి 5 కప్పు
 • బియ్యంపిండి రెండు కప్పులు
 • ఉప్పు తగినంత
 • జీలకర్ర ఒక స్పూను
 • నూనె తగినంత

ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు | How to make Spring onion,coriander rice flour spicy thalipeet Recipe in Telugu

 1. కొత్తిమీర తీసుకొని సగం చేసి ఒక సగాన్ని పచ్చిమిర్చి కలిపి పేస్టు చేయాలి
 2. గిన్నెలో బియ్యం పిండి.ఉప్పు ఉల్లి తరుగు
 3. కొత్తిమీర పేస్టు.జీలకర్ర.మిగిలిన కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్ళు
 4. పోసి రొట్టె పిండిలా కలపాలి
 5. నూనె వేడి చేసి కలిపి పెట్టిన పిండిన కొద్దిగి తీసుకొని
 6. మందపాటి కవరు తీసుకొని బిళ్ళలాగ వత్తి మథ్యలో పెట్టి
 7. వేగించి తీసుకోవాలి

నా చిట్కా:

అల్లంపేస్టు కూడ వేసుకోవచ్చు

Reviews for Spring onion,coriander rice flour spicy thalipeet Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo