గోంగూర నువ్వుల పొడి పులిహోర | Red sorrel and sesame seeds rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red sorrel and sesame seeds rice  recipe in Telugu,గోంగూర నువ్వుల పొడి పులిహోర, Sree Vaishnavi
గోంగూర నువ్వుల పొడి పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

గోంగూర నువ్వుల పొడి పులిహోర వంటకం

గోంగూర నువ్వుల పొడి పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red sorrel and sesame seeds rice Recipe in Telugu )

  • 2 కప్పుల ఉడికిన అన్నం
  • 200 గ్రాములు గోంగూర ఆకులు తరిగినది
  • ఉప్పు తగినంత
  • 1 చెంచా మినపప్పు
  • 1 చెంచా సెనగపప్పు
  • 1 చెంచా పల్లీలు
  • 1 చెంచా ఆవాలు
  • 3-4 ఎండుమిరపకాయలు
  • పచ్చిమిర్చి 4
  • నూనె 4 చెంచాలు
  • నువ్వుల పొడి 5-6 చెంచాలు
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ

గోంగూర నువ్వుల పొడి పులిహోర | How to make Red sorrel and sesame seeds rice Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి
  2. అందులో నూనె వేసుకొని వేడి అయ్యాక గోంగూర వేసుకుని వేయించుకోవాలి
  3. దాని ఒక గిన్నె లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి
  5. అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  6. అందులో ఆవాలు ,మినపప్పు ,సెనగపప్పు ,పల్లీలు, ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,ఇంగువ వేసి వేయించాలి
  7. అందులో వేయించిన గోంగూర వేసి తగినంత ఉప్పు ,నువ్వుల పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి
  8. ఈలోపు అన్నం లో కొద్దిగా పసుపు, నూనె వేసి బాగా కలుపుకోవాలి
  9. అందులో పోపు వేసుకుని బాగా కలుపుకోవాలి

Reviews for Red sorrel and sesame seeds rice Recipe in Telugu (0)