హోమ్ / వంటకాలు / మేథీ ఆలూ

Photo of Methi aloo by Sree Sadhu at BetterButter
345
2
0.0(0)
0

మేథీ ఆలూ

Oct-17-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ ఆలూ రెసిపీ గురించి

ఇది ఫ్రై ల చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. సన్నగా తరిగిన మెంతి కూర 2 కట్టలు
  2. బంగాళదుంప 4-5
  3. నూనె 3-4 చెంచాలు
  4. ఆవాలు 1 చెంచా
  5. మినపప్పు 1 చెంచా
  6. పచ్చిమిర్చి 2
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా మెంతి కూరను సన్నగా తరిగి నీళ్లలో వేసుకోవాలి
  2. ఆలూగడ్డ కూడా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి అందులో ఆవాలు, మినపప్పు ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  4. అందులో మెంతికూర వేసి ఎర్రగా వేయించాలి
  5. అది వేగిన తరువాత అందులో ఆలూ వేసి వేయించాలి
  6. అది వేగాక అందులో పసుపు ,ఉప్పు ,కారం వేసి మరో ఐదు నిముషాలు వేయించి సర్వ్ చేయడం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర