పాలక్ సూప్ | Palak soup Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Palak soup recipe in Telugu,పాలక్ సూప్, రమ్య వూటుకూరి
పాలక్ సూప్by రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పాలక్ సూప్ వంటకం

పాలక్ సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak soup Recipe in Telugu )

 • పాలకూర 3 కట్టలు
 • వాటర్ 3 కప్స్
 • ఉల్లిపాయ 1
 • మిరియాలు 10
 • బిర్యానీ ఆకు 1
 • తెల్లమిరియాల పొడి 1/2 స్పూన్
 • క్రీమ్ 2 స్పూన్స్
 • వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్స్
 • ఉప్పు తగినంత

పాలక్ సూప్ | How to make Palak soup Recipe in Telugu

 1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
 2. 1స్పూన్ బటర్ వేసి కరిగాక వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ ఆకు మిరియాలు వేసి బాగా వేయించాలి
 3. వేగిన తర్వాత పాలకూర ముక్కలు చేసి 3 నిముషాలు వేయించాలి
 4. 3 కప్స్ వాటర్ పోసి బాగా ఉడకబెట్టాలి
 5. బాగా చల్లారాక వాటర్ వేరుచేసి పాలకూర మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
 6. ఒక గిన్నెలో పాలకూర పేస్ట్ ఉడికించిన వాటర్ తెల్లమిరియాల పొడి ఉప్పు వేసి కలుపుకోవాలి
 7. సర్వింగ్ బౌల్ లోకి తీస్కొని పైన క్రీమ్ వేసి సర్వ్ చేసుకోవడమే

Reviews for Palak soup Recipe in Telugu (0)