హోమ్ / వంటకాలు / Spinach Urad vada

Photo of Spinach Urad vada by Anitha Rani at BetterButter
705
7
0.0(2)
0

Spinach Urad vada

Oct-17-2018
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు.....100గ్రా
  2. బియ్యము...2స్పూన్స్
  3. పచ్చిమిర్చి...6
  4. పాలకూర...1 కట్ట
  5. అల్లము...చిన్న ముక్క
  6. మిరియాలపొడి..1 స్పూన్
  7. ఉప్పు...తగినంత
  8. నూనె...150 గ్రా
  9. వంట షోడా పొడి...చిటికెడు

సూచనలు

  1. మినపప్పు ను 4 గంటలు నాన బెట్టాలి.
  2. మినపప్పు,పచ్చిమిర్చి,అల్లము కలిపి మిక్సీ కి కానీ గ్రైండర్ కు కానీ వేసుకోవాలి.
  3. పాలకూర ఉప్పు నీటి లో కడగాలి
  4. వేడి నీటి లో పాల కూర ముంచి తీయాలి.
  5. ముందుగా రుబ్బుకున్న పిండి లో పాల కూర నీరు లేకుండా వేసి మిక్సీ కి వీసుకోవాలు
  6. పిండి ఈ విధముగా వస్తుంది.అందులో ఉప్పు,చిటికెడు వంట సోడా పొడి,మిరియాల పొడి వేసి కలుపు కోవాలి.
  7. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి చేతికి తడి అద్దు కొని నూనె లో వీసుకోవాలి.
  8. నూనె లో చిన్న మంటపైన కాలనివ్వాలి.
  9. రెండువైపులా వేగా క తీయాలి.
  10. ఈ విధముగా కరకర లాడే పాలకూర గారెలు తయారు.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Vamsidhar Reddy
Nov-03-2018
Vamsidhar Reddy   Nov-03-2018

Wowww super. I tried this recipe it’s tasty :ok_hand::ok_hand::heart_eyes:

Sriram Naga
Oct-31-2018
Sriram Naga   Oct-31-2018

గారెలు perfect గా వచ్చాయి.

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర