BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెసర్లు ఆకుకూరల కర్రీ

Photo of Green moong leafy curry  by Harini Balakishan at BetterButter
0
0
0(0)
0

పెసర్లు ఆకుకూరల కర్రీ

Oct-17-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర్లు ఆకుకూరల కర్రీ రెసిపీ గురించి

హెల్థీ ఐటం , పెరోటీన్ మరియు ఫైబర్ కలిగినటువంటి టేస్టీ సైడ్ డిష్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పిడికెడు తరిగిన మెంతి కూర
  2. పిడికెడు తరిగిన తోట కూర
  3. పిటడికెడు తరిగిన పాలకూర
  4. ఒక కప్పు నానేసి ఉడకబెట్టిన పెసలు
  5. అర కప్పు సన్నగ తరిగిన ఉల్లిగడ్డ
  6. తరిగిన పచ్చి మిర్చీ
  7. చంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
  8. ఒకచంచా కారంపుడి
  9. చిటికెడు పసుపు
  10. ఉప్పు
  11. ధనియా పొడి/గరంమసాలా
  12. నూనె, ఆవాలు, జిలకర
  13. నిమ్మ రసము

సూచనలు

  1. మూకుడులో నూనెవేడి చేసి ఆవాలు ,జిలకర చిటపటలాడించి తరిగిన పచ్చిమిర్చీ, ఉల్లిగడ్డలు , ఉప్పు వేసి వేపాలి
  2. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి
  3. మెంతికూర, తోటకూర , పాలకూర ఒకదాని తర్వాత ఇంకొకటి వేసి వేపి, మగ్గనివ్వాలి
  4. కారంపుడి ధనియాపుడి వేయ్యాలి
  5. తర్వాత ఉడికిన పెసర్లు వేయ్యాలి
  6. కలిపేసి నిమ్మరసం పిండేస్తే రుచికరమైన కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర