హోమ్ / వంటకాలు / వెజ్ పాలక్ పాస్తా

Photo of Vegetable spinach pasta  by రమ్య వూటుకూరి at BetterButter
453
0
0.0(0)
0

వెజ్ పాలక్ పాస్తా

Oct-17-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పాలక్ పాస్తా రెసిపీ గురించి

చాలా రుచిగా కలర్ ఫుల్ గా వుంటుంది. కూరగాయలు ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. పాస్తా 2 కప్స్
  2. పాలకూర 2 కట్టలు
  3. కేరట్ 2
  4. క్యాప్సికమ్ 2
  5. ఉల్లిపాయ 1
  6. పుదీనా కొంచం
  7. ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్
  8. ఉప్పు తగినంత
  9. మిరియాలపొడి 1/2 టేబుల్ స్పూన్
  10. టొమోటో సాస్ 2 స్పూన్స్
  11. వినిగర్ 1 స్పూన్
  12. సొయా సాస్ 1 స్పూన్
  13. ఎగ్ లెస్ మయో 5 స్పూన్స్
  14. మిక్స్డ్ హెర్బ్ 1/4 స్పూన్

సూచనలు

  1. వాటర్ లో ఉప్పు ఆయిల్ వేసి పాస్తా బాగా ఉడికించాలి
  2. ఉడికిన తర్వాత వాటర్ వార్చి చక్కర్చుకోవాలి
  3. పాలకూర ఉడికించి చల్లార్చి పుదీనా తో కలిపి పేస్ట్ చేసుకోవాలి
  4. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చెయ్యాలి
  5. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి పెద్ద మంట పై వేయించాలి. ముక్కలు మెత్తగా కాకూడదు
  6. తర్వాత పాస్తా కూడా వేసి వేయించాలి
  7. ఇప్పుడు టొమోటో సాస్ సొయా సాస్ వెనిగర్ మాయో సాస్ పాలక్ పేస్ట్ వేసి కలపాలి
  8. 2 మినిట్స్ వేగిన తర్వాత సాల్ట్ మిరియాలపొడి మిక్స్ హెర్బ్స్ వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర