చింతకాయ కొత్తిమీర పచ్చడి | Raw tamarind coriander chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw tamarind coriander chutney recipe in Telugu,చింతకాయ కొత్తిమీర పచ్చడి, Sree Vaishnavi
చింతకాయ కొత్తిమీర పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

చింతకాయ కొత్తిమీర పచ్చడి వంటకం

చింతకాయ కొత్తిమీర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw tamarind coriander chutney Recipe in Telugu )

  • చింతకాయలు పావు కేజీ 
  • పచ్చిమిర్చి 75 గ్రా. 
  • కొత్తిమీర ఒక కట్ట 
  • ఉప్పు తగినంత 
  • ఇంగువ చిటికెడు
  • ఆవాలు 1 చెంచా
  • నూనె 4 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా

చింతకాయ కొత్తిమీర పచ్చడి | How to make Raw tamarind coriander chutney Recipe in Telugu

  1. చింతకాయల్ని బాగా కడిగి ఆరాక, పక్కలనుండే ఈనెల్నీ లోపలున్న గింజల్నీ తీసి ఆరబెట్టాలి. 
  2. ఇప్పుడు పచ్చిమిర్చి ని నూనె లో వేయించుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళి ఒక మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,కొత్తిమీర వేసి వేయించాలి
  4. వాటిని రోట్లో వేసుకుని దంపుకోవాలి
  5. అందులో చింతకాయ ముక్కలు కూడా వేసి డంపుకోవాలి
  6. తరువాత బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు చేసి పచ్చడిలో కలపాలి. 

Reviews for Raw tamarind coriander chutney Recipe in Telugu (0)