హోమ్ / వంటకాలు / పాలకూర మల్టీగ్రైన్ లేదా గోధుమపిండి పకోడీ.

Photo of Spinach fritters  by Chandrika Marripudi at BetterButter
368
0
0.0(0)
0

పాలకూర మల్టీగ్రైన్ లేదా గోధుమపిండి పకోడీ.

Oct-17-2018
Chandrika Marripudi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర మల్టీగ్రైన్ లేదా గోధుమపిండి పకోడీ. రెసిపీ గురించి

పాలకూర పకోడి.శనగపిండి బదులుగా మల్టీగ్రైన్ లేదా గోధుమపిండి తో చేసుకునే కరకరలాడే పకోడీ.సాయంత్రం టీ టైం స్నాక్ లా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర : 2 కట్టలు
  2. మల్టీగ్రైన్ పిండి : 1 కప్పు
  3. ఉల్లిపాయలు : 3
  4. పచ్చిమిర్చి : 8
  5. అల్లం తరుగు : 2 స్పూన్లు
  6. ఉప్పు : తగినంత
  7. జీలకర్ర : 2 స్పూన్లు
  8. నూనె : డీప్ ఫ్రై కి సరిపడ
  9. కరివేపాకు :4 రెమ్మలు
  10. కొత్తిమీర : కొద్దిగా

సూచనలు

  1. ఒక వెడల్పు గిన్నెలో తరిగిన పాలకూర, ఉల్లి,పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు,2స్పూన్ల నూనె వేసి పాలకూర, ఉల్లిపాయ లో ఉండే నీరు బయటికి వచ్చేలా కలపాలి.
  2. ఇపుడు పిండి వేసి కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె పోసి వేడి చేయాలి
  4. నూనె వేడయ్యాక పిండిని కొద్ది కొద్దిగా పకోడీల్లాగా వేసుకోవాలి.
  5. పకోడీలని ఎర్రగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర