హోమ్ / వంటకాలు / చట్ పటా పనీర్ చాట్ స్టిక్స్

Photo of chat pata paneer chat sticks by Harini Balakishan at BetterButter
577
0
0.0(0)
0

చట్ పటా పనీర్ చాట్ స్టిక్స్

Oct-18-2018
Harini Balakishan
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చట్ పటా పనీర్ చాట్ స్టిక్స్ రెసిపీ గురించి

ఇది నా స్వంత రెసిపీ. పిల్లల టేస్ట్ ప్రకారం ఇలా చేస్తాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. పాలకూర కట్ట
  2. అరలీటర్ ఫుల్ క్రీమ్ పాలు
  3. నిమ్మ రసం ఒక చంచా
  4. అర జాజికాయ పొడి కొట్టింది
  5. అర చంచా మిరియాల పొడి
  6. అర చంచా సోంపు
  7. మూడు పచ్చి మిర్చీ
  8. ఉప్పు రుచికి
  9. మామూలు పనీర్ 200 గ్రాములు
  10. కారంపుడి
  11. చాట్ మసాలా
  12. కొత్తిమీర తరుగు

సూచనలు

  1. ముదు తరిగిన పాల కూర మసలుతున్న నీరులో వేసి నీరువార్చి పచ్చి మిర్చీ, సోంపు మిరియాలపొడి వేసి మెత్తగ రుబ్బాలి
  2. పాలు వేడికి పెట్టాలి
  3. రుబ్బిన పాలకూర, నిమ్మరసం ఉప్పు వేయ్యాలి
  4. జాజి కాయ పొడి వేయ్యాలి
  5. ఒక బేసిన్ లాంటి గిన్నెమీద బట్టపరచి పాలను దాంట్లోవేసి నీరుతోకడిగి నీరు వడగట్టాలి
  6. ఇలా వస్తుంది
  7. కొద్దిగ శేప్ అడ్జస్ట్ చేసి,
  8. బట్తో అన్నీ వైపు కవర్ చేసి...
  9. బరువు కింద పెట్టాలి
  10. ఇలా వస్తుంది
  11. రెండు పనీర్లను కట్చేసుకోవాలి
  12. శాలో ఫ్రైచేసి కారంపుడి చాట్ మసాలా చల్లితే చట్పటా చాట్ స్టిక్స్ తినడానికి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర